ఈ వివాదాలన్నీ చివరకు దేనికి దారితీస్తాయో అని ప్రముఖ రాజకీయ నాయకులు అభిప్రాయపడుతున్నారు. అయితే నిమ్మగడ్డ రమేష్ గోపాలకృష్ణ ద్వివేది మరియు గిరిజా శంకర్ లపై చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ఎన్నికల అధికారికి ఎటువంటి అధికారాలు ఉండవని కేంద్ర ప్రభుత్వ అధికారి లేఖ ద్వారా చెప్పడం జరిగింది.