ప్రభుత్వం అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకుని ముగ్గురు అధికారుల పేర్లతో కూడిన జాబితాను సూచించింది. అందులో కన్నబాబు, విజయ్ కుమార్, రాజబాబు ల పేర్లున్నాయి. ఆ జాబితాను పరిశీలించిన ఎస్ఈసి అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్...ఈ జాబితాను పరిశీలించిన నిమ్మగడ్డ.. కన్నబాబును కార్యదర్శిగా ఎంపిక చేసి నియమించారు.