అనంతపురం జిల్లాలో గతంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో ఏకగ్రీవం అయిన ప్రాంతాలను ఇప్పుడు ప్రస్తుతం జరగబోతున్న పంచాయతీ ఎలక్షన్ ల కొరకు... హైసెన్సిటివ్ ఏరియాలుగా ప్రకటించి షాకిచ్చారు. ఇది నిజంగా ఆలోచించదగ్గ విషయమే... పంచాయతీ ఎన్నికల కోసం మరీ ఇన్ని మార్పులా అంటూ ఆశ్చర్య పోతున్నారు నెటిజన్లు.