నిమ్మగడ్డ తీసుకునే నిర్ణయాలపై ఇప్పటికే ప్రజలంతా విసిగి పోయి ఉన్నారు. అలాగే ప్రభుత్వ అధికారులు కూడా ఈయన వైఖరిపై తీవ్ర అసంతృప్తికి లోనై ఉన్నారు. ఈ విషయంపై ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చెబుతున్న ప్రకారం అసలు అభ్యర్థులు సమర్పించే ధ్రువీకరణ పత్రాలకు మరియు ముఖ్యమంత్రికి ఎటువంటి సంబంధం లేదంటున్నారు.