తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో వెలుగుచూసిన పరిస్థితులు ఆ వార్త నిజమేనంటూ ఊతం ఇస్తున్నాయి. ఓవైపు ఏకగ్రీవ ప్రోత్సాహాలు పట్ల రాజకీయంగా మాటల యుద్ధం నడుస్తుంటే ఈ ప్రాంతంలో మాత్రం వైసీపీ మరియు టీడీపీ పార్టీలు స్నేహాన్ని పెంచుకుని పదవులను పంచుకుంటున్నాయట.