ఈ పూజలు ఎంత డిఫరెంట్ అంటే దాదాపు 99 శాతం మంది అర్చకులకు కూడా ఈ పూజా విధానం ఎలా చేయాలో తెలిసుండదు. ఇందులో కీలకమైనటువంటిది... పూజానంతరం పూజకు వినియోగించిన ద్రవ్యాలు.. అవశేషాలను తీసుకెళ్లి నది ప్రవాహంలో కలపాల్సి ఉంటుంది.