ప్రస్తుతం పేద బ్రాహ్మణుల విషయం పక్కన పెట్టి దళిత వర్గాలను, వెనుకబడిన వర్గాలపై ఎక్కువ దృష్టి పెట్టి వారికి అనుగుణంగా పథకాలను, ప్రోత్సాహకాలను అందిస్తున్నారు. దాదాపు అన్ని రాజకీయ పార్టీ నేతలు అనే నినాదాలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. అందరి బాగు కోరే బ్రాహ్మణుడు మంచి కొరకు ఆలోచించే నాయకుడు లేడు అన్న ఆరోపణలు ఉన్నాయి.