కరోనా కష్టకాలం నుండి ప్రపంచం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. పలు దేశాల్లో ఇప్పటికే కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. భారత్ లోనూ భారీగా వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. ఈ సందర్భంగా ప్రముఖ జర్నలిస్టు సాయి కరోనా వ్యాక్సినేషన్ అంశంపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.