శ్రీకాకుళం జిల్లాలోని కోటబొమ్మాళి మండలం పట్టుపురం గ్రామ పంచాయితీలో మొత్తం 1225 మంది ఓటర్లు ఉన్నారు. అయితే 2006 తరువాత జరిగిన రెండు స్థానిక ఎన్నికలలో కూడా ఇక్కడ ఎన్నిక జరగకపోవడం ఆశ్చర్య పడే విషయం. కానీ వీరు అసెంబ్లీ ఎన్నికలకు మాత్రం ఓటును వేస్తున్నారు.