రాబోయే ఆరు నెలల్లో తమిళనాడు, పశ్చిమబెంగాల్, అస్సాం, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అందరూ ముందుగా అనుకున్నట్లు గానే ఈ ఐదు రాష్ట్రాలకు భారీగానే కేటాయింపులు జరిగాయి.