ఆరోగ్య రంగానికి కేటాయింపు పెంచడంపై వైద్య, ఆర్ధిక నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆరోగ్య వ్యవస్థలు అంతంత మాత్రంగానే భారత్ మౌలిక వసతుల ఏర్పాటు ఇక గణనీయంగా పెరగనున్నాయని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.