ఈ పధకం కోసం ఏకంగా బడ్జెట్లో రూ.2.87 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఈ పథకంలోని ముఖ్య అంశాలను ఒకసారి పరిశీలిస్తే రానున్న అయిదు సంవత్సరాలలో మన దేశంలో ఉన్న ప్రతి ఒక్క ఇంటికి మంచి నీటి సదుపాయం దక్కేలా చేస్తామన్నారు.