నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ప్రాథమికంగా చూస్తే భారాలే కనిపిస్తున్నాయి తప్పితే.. ప్రజలను సంతృప్తి పరిచే అంశాలైతే కనిపించడంలేదన్నారు. అభివృద్దిపరమైనటువంటి అంశాల కోసమని మరింత భారాన్ని ప్రజలుపై మోపుతారా లేదా కరోనా సమయంలో అన్నదే చేశారన్నది కనబడుతోంది అని అభిప్రాయపడ్డారు.