ఆంధ్రప్రదేశ్ లో స్థానిక ఎన్నికల పోరులో మొదటి ఘట్టం ముగిసింది. మొదటి దశ నామినేషన్ ప్రక్రియ సవ్యంగా ముగిసింది. జనవరి 29 నుంచి 31 వరకు మూడు రోజుల పాటు కొనసాగిన నామినేషన్ ప్రక్రియకు ఊహించినదానికంటే ఎక్కువమంది అభ్యర్థులు నామినేషన్ వేశారు.