ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో...వరుసగా సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌కు లేఖలు రాస్తూ హాట్ టాపిక్ గా మారారు నిమ్మగడ్డ. అయితే తనపై ఫిర్యాదు చేస్తూ...గవర్నర్‌కు నిమ్మగడ్డ లేఖ రాయడం పై వైసీపీ సర్కార్ మండిపడుతోంది.