కాశ్మీర్ పాకిస్థాన్ దేశానికి దగ్గరగా ఉందని అందరికీ తెలిసిన విషయమే. పాకిస్థాన్ నుండి యువకులు మెల్ల మెల్లగా కాశ్మీర్ లోకి చొరబడి, అక్కడి కాశ్మీరీ ముస్లిం అమ్మాయిలను ప్రేమించి పెళ్లి చేసుకునేవారు. ఇలా కొనసాగుతూ ఉండడంతో ఒకానొక దశలో కాశ్మీర్ లో పాకిస్థాన్ దేశానికి చెందిన పౌరసత్వాలు ఎక్కువ అయిపోయాయి,