నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రచారం కోసమే మాత్రమే కోర్టు ధిక్కార వ్యాజ్యం దాఖలు చేశారన్న అభిప్రాయం ఈ న్యాయస్థానానికి కలుగుతోందని సంచలన వ్యాఖ్యలు చేసింది హైకోర్టు. కోర్టు ధిక్కార వ్యాజ్యం దాఖలు వెనుక నిమ్మగడ్డ అసలు అభిప్రాయం ఇదేనంటూ భావించాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటూ ఘాటుగా స్పందించింది హైకోర్టు.