రెండో దశ నామినేషన్ ఏర్పాట్లు ప్రారంభం కావడంతో అనంతపురంలో రాప్తాడు నియోజకవర్గాన్ని సమస్యాత్మక ప్రాంతంగా గుర్తించడం జరిగింది. దీనితో ఆ ప్రాంతంలో పోలీసుల హడావిడి ఎక్కువైపోయింది. అక్కడి స్థానిక ఎస్పీ సత్య ఏసుబాబు స్వయంగా దగ్గరుండి భద్రతా పరమైన చర్యలను తీసుకుంటున్నారు.