పేదల బిడ్డల పెళ్లిళ్లకు ఈ డబ్బులు ఎంత గానో ఉపయోగ పడుతోంది ఇది వారికి జీవిత కాలం గుర్తుపెట్టుకునే అంత పెద్ద విషయం అని చెప్పాలి. ఇది ఊరంతా చర్చించుకునే అంశంగా మారింది. వాస్తవానికి పేదవాడికి ఈ పథకం ఒక అద్భుతమైన వరమనే చెప్పొచ్చు.