ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న బ్రాహ్మణ జాతి ప్రజలను పట్టించు కోవడం లేదని కథనాలు వస్తున్నాయి. జగనోరు సీఎం కుర్చీ ఎక్కినప్పటి నుండి ఈరోజు వరకు ప్రజలకు ఏవేవో చేస్తున్నానని ఎంతో సంబరపడిపోతున్నారు. అయితే జగనోరు ప్రజలకు హామీలు అయితే ఇవ్వగలిగారు