టిడిపిపై విమర్శల వర్షం కురిపించారు సజ్జల రామకృష్ణ రెడ్డి. జరిగిన కథలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే టిడిపి నేతలు ఎంత దారుణాలు చేస్తున్నారో అర్థమవుతుంది. దానికి తోడు చంద్రన్న బంటుగా వాళ్ల ఇష్టానుసారం వ్యవహరిస్తున్నాడు ఎస్ఈసి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.