దేశంలో కరోనా ఉంది అనే ఫీలింగే వాళ్లకు లేకుండా పోయింది.. స్వేచ్ఛా జీవితం స్టేజ్ కి తిరిగి వచ్చేసారు జనాలు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మీడియా వాళ్ళు కరోనా గురించి ఒక్క ముక్క కూడా రాయట్లేదు. అప్పట్లో కరోనాని పెనుభూతంలా చూపిన మీడియా వారు... ఇప్పుడు అసలు పూర్తిగా పక్కన పెట్టేశారు.