వైసీపీ కి అంతగా పట్టులేని కళ్యాణదుర్గం నియోజకవర్గంలో స్థానిక ఎన్నికలలో పాజిటివ్ గా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే జేసీ తనయుడు జేసీ పవన్ కుమార్ రెడ్డి వైసీపీ వర్గాలకు దగ్గరగా ఉంటున్నాడని సమాచారం. దీనితో అక్కడి వైసీపీ నాయకులు ఈ విషయాన్ని చురుకుగా ప్రచారం చేసి వీరికి అనుకూలంగా వాడుకుంటున్నారు.