రైతులకు అన్ని విధాలుగా వారికవసరమైన సదుపాయాలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు ముఖ్యమంత్రి జగన్. అలాగే దిశ చట్టం పై కీలక వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి జగన్. దిశ చట్టం అమలుపై సమీక్ష నిర్వహించిన ... మహిళల రక్షణ కోసం ఏర్పాటుచేసిన ఈ చట్టాన్ని మరింత పటిష్టం చేయాలన్నారు.