ఎన్నికల టైంలో ప్రచారాలు అంటే... సమావేశాలు, భోజన ఖర్చులు, ట్రాన్స్పోర్ట్, బ్యానర్లు, పూల దండలు పువ్వులు, పోస్టర్లు, జెండాలు అని.. ఇలా రకరకాల వాటికి ఖర్చు చేయాల్సి ఉంటుంది. కాగా.. ఇదే తరహాలో గ్రామపంచాయతీ ఎలక్షన్స్ కోసం కూడా డబ్బులు ఖర్చు చేస్తున్నారు