రాష్ట్ర ఎన్నికల కమిషనర్ E-Watch పేరిట ఓ కొత్త యాప్ ను అందుబాటులోకి తెచ్చింది. అందుకు తగిన ప్రచారం కూడా చేసింది. ఇక దీనికి దీటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా E-నేత్ర పేరుతో మరో యాప్ విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఇంత జరుగుతుంటే జాతీయ పార్టీ బిజెపి ఊరికే ఉంటుందా.... ఈ పార్టీ కూడా ఇంకో యాప్ తో అందరినీ ఆశ్చర్య పరిచింది.