హరిజన కులానికి చెందిన ఆదినారాయణను పొలాలకు సంబంధించిన వ్యవహారాల్లో దళతులను పార్లమెంట్ అధ్యక్షుడు నవీన్ నిశ్చల్ కులం పేరుతో దూషించినట్లు తెలుస్తోంది. ఒకవైపు జగనోరు మాత్రం దళితులకు అగ్రపీఠం అని డబ్బా కొట్టుకుంటుంటే, ఆయన పార్టీకి చెందిన నాయకులు, అది కూడా పార్లమెంట్ అధ్యక్షుడు ఇలా చేయడం ఎంతో సిగ్గు చేటు.