ప్రస్తుతం ఇటువంటి అబూతకల్పనకు సంబంధించిన ప్రకటనలు చాలానే వస్తున్నాయి. జాతకాలను నమ్మే వారిని వాడుకుంటూ సొమ్ము చేసుకునేటటువంటి స్టైల్ పెద్ద ఎత్తునే జరుగుతుంది అన్నారు సాయి. అశాస్త్రీయ మైనటువంటి ఇటువంటి ప్రకటనలకు సెలబ్రిటీలను పెట్టి చేస్తుంటారు.