ప్రపంచంలో ఎంతోమందిని ఉన్నత విద్యావంతులుగా తీర్చి దిద్ది, చాలా మంది గొప్ప స్థాయికి వెళ్లడంలో ప్రత్యేక పాత్ర పోషించిన ఉపాధ్యాయుల తీరు ఇప్పుడు ఆగమ్యగోచరంగా ఉంది. ఉపాధ్యాయ వృత్తిని ఫ్యాషన్ గా తీసుకుని ఉద్యోగం చేసే వారికి ఇది శాపంగా మారింది.