ధర్మవరం నియోజకవర్గ పరిధిలోని వైసీపీ నేత కామిరెడ్డి సుధాకర్ రెడ్డి అక్కడి స్థానిక ప్రజలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి నిమ్మగడ్డ చేతీలో బుక్ అయ్యాడు. ఇక్కడ ఉన్న వారు ఖచ్చితంగా వైసీపీ అభ్యర్థులకే ఓటు వేసి గెలిపించాలి. ఒళ్ళు దగర పెట్టుకుని పని చేసుకోండి.