స్వగ్రామంలో బీజేపీ సర్పంచ్ అభ్యర్థిని ఎలాగైనా గెలిపించుకోవడానికి తన కుటుంబ సభ్యులు మరియు స్థానిక బీజేపీ నేతలు బూచి మాల్యాద్రి, మద్దూరి రవి, గుండ్లపల్లి లక్ష్మినారాయణ డబ్బులు పంపిణీ చేయించారని ఇతర రాజకీయ పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయి.