మన దేశంలో ఉన్న అన్ని కులాల వారిని బాగుండాలని ఆశీర్వదించే బ్రాహ్మణుడు ఈరోజు దీన స్థితిలో ఉన్నాడు. ఇది మీకు సంతోషంగా ఉందా అని ఎంతోమంది అడుగుతున్నారు. కనీసం అప్పుడు చెప్పిన విధంగా వీరికి నెలకు జీతం అయినా సక్రమంగా ఇస్తే వారు పాట్లేదో వారు పడుతారు.