టీడీపీని నిలబెట్టేందుకు నిమ్మగడ్డ ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పిన ఆయన అధికారంలో ఉన్నమంత్రులు తప్పు చేస్తే సీఎం లేదా సీఎస్‌కు లేఖ రాయాలి. కానీ నిమ్మగడ్డ గవర్నర్‌కు లేఖ రాయడం ఆశ్చర్యంగా ఉంది అన్నారు. ప్రివిలేజ్ కమిటీ ఆదేశిస్తే నిమ్మగడ్డ విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది.