కరోనా నేపథ్యంలో..చక్ర స్నానాన్ని మాత్రం ఏకాంతంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతున్న క్రమంలో.. భక్తుల సంఖ్యను పెంచేందుకు యోచిస్తున్నట్లు తెలిపారు. కానీ ఇప్పుడప్పుడే గతంలో ఉన్నంత భక్తుల రద్దీకి అవకాశం లేదని పరిమిత సంఖ్యలో మాత్రమే భక్తులను అనుమతించనున్నట్లు పేర్కొన్నారు.