ఈ నేపథ్యంలో అమెరికా పొరుగు దేశమైన కెనడా అలర్ట్ అయి అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. కరోనా మహమ్మారి కారణంగా ఫిబ్రవరి 2022 వరకూ క్రూయిజ్ షిప్పులపై కెనడా ప్రభుత్వం నిషేదం విధించింది. తరచూ 100 మందికి పైగా ప్రయాణం చేసే నౌకలపై ఈ నిషేదం ఉంటుందని కెనడా ప్రభుత్వం స్పష్టం చేసింది.