ఓవైపు వరుస ఆలయాల దాడుల విధ్వంసం జరుగుతున్న నేపథ్యంలో అధికార పార్టీకి మరియు ప్రత్యర్థి పార్టీలకు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఒకరిపై ఒకరు కత్తులు దూస్తున్నారు. జగన్ పార్టీనే ఇదంతా చేసిందన్న ఆరోపణలు ప్రతిపక్ష పార్టీల నుండి గట్టిగా వినిపిస్తున్నాయి