రాష్ట్రంలోనే కటక్ జిల్లాలో వ్యాక్సినేషన్ శాతం అత్యల్పంగా నమోదైందని, ప్రజల్లో వ్యాక్సిన్ పట్ల నమ్మకం పోతోందని..ఇది ఒక విధంగా జిల్లాకు అవమానకరమైన పరిస్థితి తేవడమేనని కటక్ కలెక్టర్ చాయని... కటక్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.