మనం నియమించబడింది ప్రజల సేవ కోసం... ఎవరి ఆర్డర్స్ నో అమలు చేయడం కోసం కాదు అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల అనంతరం ఎస్ఈసి నేరుగా మంత్రి పెద్దిరెడ్డి పైనే చర్యలు తీసుకోవడం రాజకీయ దుమారం రేపుతోంది. ఈ విషయంపై ఎస్ఈసి వైఖరి పట్ల న్యాయం కోసం హై కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించింది ప్రభుత్వం.