గుంటూరు జిల్లా నకరికల్లు మండలం కండ్ల గుంట గ్రామానికి చెందిన గాలి సతీష్ బాబు అనే యువకుడు బెంగుళూరు లోని ఓ ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. అతడికి ఏడాదికి 30 లక్షల రూపాయల జీతం. కరోనా కారణంగా లాక్డౌన్ తో దాదాపు అన్ని సంస్థల్లో వర్క్ ఫ్రం హోం పరిస్థితి ఏర్పడింది.