ఉక్కు పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా 20వేల మంది వరకు ఉపాధి పొందుతున్నారని.. పరోక్షంగా వేలాది మంది జీవనోపాధి పొందుతున్నారని లేఖలో తెలిపారు. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ లో పెట్టుబడుల ఉపసంహరణపై పునరాలోచన చేయాలని ప్రధానిని కోరారు.