ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్ర పై టార్గెట్ చేసినట్లుగా ఆంధ్ర రాష్ట్రం పై తీసుకుంటున్న నిర్ణయాలు ఏపీ ప్రజలను తీవ్రంగా బాధిస్తున్నాయి అన్న నినాదాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఏపీతో పెట్టుకున్న ఏ పార్టీ కూడా బాగుపడిన దాఖలాలు లేవన్న విషయాన్ని మోడీ సర్కారు గుర్తించి ఇకనైనా మేల్కొంటే మంచిది