ఈరోజు మొదటి దశ ఎన్నికలు జరగనున్న వేళ వైసీపీ కి షాకుల మీద షాకులు ఇస్తున్నారు. రాష్ట్రంలో అత్యంత ముఖ్యమైన జిల్లా అయినటువంటి కృష్ణ జిల్లాపై ఒక కీలక నిర్ణయాన్ని తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడు కృష్ణ జిల్లాలో జరిగే ఏకగ్రీవాలపై తన దృష్టిని సారించనున్నారు.