ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ రంగం ఊపందుకుంది. నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన వేళ... ఇప్పుడు అందరి దృష్టి పంచాయతీ మొదటి దశ ఎన్నికలపై పడింది. ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు తొలిదశ ఓటింగ్ జరగనుంది. అందుకు సంబంధించి 12 జిల్లాల్లో అధికార యంత్రాంగం ఫుల్ బిజీ గా వ్యవహరిస్తోంది.