ప్రస్తుతం అనంతపురం రూరల్ మండలానికి చెందిన టీడీపీ అభ్యర్థి భర్త ఆదినారాయణ అనుమానాస్పద స్థితిలో మరణించడం పలు అనుమానాలకు దారితీస్తోంది. మొదటి విడతగా రూరల్ పంచాయితీలో వార్డ్ మెంబర్ గా ఆదినారాయణ భార్య సావిత్రమ్మ నామినేషన్ వేయడం జరిగింది.