ఆంధ్రాలో 8 ఏళ్ల తర్వాత జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల్లో చాలా మంది మొదటిసారిగా ఓటు వేయబోతున్నారు. కాగా ఇలా మొదటి సారి తమ ఓటు హక్కును వినియోగించుకునే వాళ్ళు కొన్ని విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుత జనరేషన్ లో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఎవరి చేతిలో చూసినా సెల్ ఫోన్ ఉంటోంది.