ఒకరి గుర్తుతో మరొకరు ప్రచారం చేశారు. దీనితో కొంతసేపటి తరువాత వారి దగ్గరే ఉన్న బ్యాలెట్ పేపర్ చూసి అవాక్కయ్యారు. ఆ గ్రామంలోని ప్రజలు వీరిని చూసి నవ్వుకున్నారు. ఇటువంటి కీలక సమయంలో అంత అజాగ్రత్తగా ఉండడం వల్ల ఎంత నష్టమో వేరే చెప్పాల్సిన అవసరం లేదు.