రేవంత్ రెడ్డి ఓ కీలక అంశాన్ని కోర్టు ముందుంచి అందరికీ షాక్ ఇచ్చారు. ఏసీబీ కోర్టులో విచారణలో పాల్గొన్న ఆయన అసలు ఓటుకు నోటు కేసు ఏసీబీ పరిధిలోకి రాదని... దీన్ని గమనించాలి అంటూ విజ్ఞప్తి చేస్తూనే.. హైకోర్టుకు వెళ్తామని వెల్లడించారు.