నల్లమ్మాయి అంటూ ఎగతాళి చేసే తోటి పిల్లల ఎత్తిపొడుపుల నుండి తప్పించుకోవడానికి.. ప్రశాంతత కోసం ఎంచుకున్న మార్గమే ఈ పెన్సిల్ డ్రాయింగ్. క్యాలెండర్ పేజీలు చిరిగినా, ఆ తర్వాత తిరిగి పోయినా... కంప్యూటర్ యుగం లోకి ఎంటర్ అయ్యాక.. ఆమె చేతిలో పెన్సిల్ కాస్త కంప్యూటర్ పెన్నుగా మారిపోయింది.