ప్రముఖ నాయకులుగా ఉన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, సునీతా లక్ష్మారెడ్డి, దానం నాగేందర్ తో పాటు.. మరికొందరు నాయకులు వైఎస్ తో గట్టి సంబంధాలు ఉన్నవారే. ఇప్పుడు వీరు ఆ కుటుంబంపై ఉన్న అభిమానంతో షర్మిలతో ముందుకు నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.