ఆంధ్రప్రదేశ్ పంచాయితీ ఎన్నికలలో ఒకవైపు అధికార వైసీపీకి మరియు ప్రతిపక్ష టీడీపీకి మధ్యన ఎన్నికల యుద్ధం నడుస్తుంటే, కొన్ని ప్రాంతాలలో మాత్రం రెండు పార్టీలకు చెందిన నాయకులు కలిసిపోయి పదవులను పంచుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వార్త రాష్ట్రమంతటా వైరల్ అవుతోంది.